చిరు 152 లో కైరా అద్వానీ

చిరు 152 లో కైరా అద్వానీ

మెగాస్టార్ చిరంజీవి 152 సినిమా లో చిరంజీవి రెండు పాత్రలలో కనిపించబోతున్నారు . అందులో ఒకటి యంగ్ చిరంజీవి ఇంకోటి ప్రస్తుతం ఉన్నట్లు చేయబోతున్నారు , అయితే ఒకటి యంగ్ చిరంజీవి పాత్ర లో రామ్ చరణ్ నటించబోతున్నారని ఇప్పటికే ఇండస్ట్రీ పెద్ధ టాక్ నడుస్తుంది.. దీనికి కోసం చరణ్ ఇప్పటికే 40 రోజులు కాల్ షీట్స్ కూడా ఇచ్చారట కొరటాల శివ కి. దీనికి సంబంధించి ఇప్పుడు ఇంకో వార్త చక్కర్లు కొడుతుంది.. అది ఏంటి అంటే రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటించ బోతుందని.. ఈమె ఇప్పటికే వినయ విధేయ రామ సినిమా లో రామ్ చరణ్ పక్కన నటించి మెప్పించారు.. కానీ ఈమె మధ్య కలం లో తెలుగు లో సినిమా లు ఒప్పుకోవడం లేదు.. మరి ఈ సినిమా ఒప్పుకుంటుందో లేదో ఇంకా తేలాల్సిన విషయం.. 

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 99 రోజులలో పూర్తి చేస్తాను అని కొరటాల శివ చిరంజీవి కి మాట కూడా ఇచ్చారు.. సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా రాబోతుంది.. 

follow us

Web Stories