చిరు దర్శకుడితో అల్లు అర్జున్..?

అల్లు అర్జున్ లాక్ డౌన్ సమయం లో పుష్ప సినిమా కోసం బాష లోని యాస కోసం ట్రైనింగ్ తీసుకున్నారు.. అలానే కొన్ని స్క్రిప్ట్స్ కూడా విన్నారు.. అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం.. కొరటాల శివ చిరంజీవి తో సినిమా అయ్యాక అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి అంత సిద్ధం చేసుకున్నాడు అని..
ఇప్పటికే ఈ మేరకు సిట్టింగ్స్ అయ్యి పోయాయి అని.. పుష్ప సినిమా అయ్యాక అర్జున్ షూటింగ్ లో జాయిన్ అయితే ఆ లోపు ఆచార్య సినిమా పనులు పూర్తి చేసుకొని కొరటాల జాయిన్ అవ్వుతాడు..
ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అంటే ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పండగే..
Tags
Related News
“పుష్ప-2” ప్రారంభం
9 months ago
ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ 2022 కి గ్రాండ్ మార్షల్ హోదాలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
9 months ago
‘పుష్ప’ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతీ అంచనా కరెక్టే..
12 months ago
కరోనాను జయించిన పుష్ఫరాజ్.. !
2 years ago
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్..!
2 years ago