వేషాలు ఇవ్వండి రా బాబు అంటున్న సీనియర్ నటుడు

సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంటున్నారు . రోజుకి 20 గంటలు పని చేసే నటుడు ఇప్పుడు రోల్స్ కోసం దర్శకులని అడిగిన ఇవ్వడం లేదు.
ఈ మధ్య జరిగిన ఒక మీడియా ఇంట్రాక్షన్ లో ఆయనని ఇదే అడగగా ” మీరు సినిమాలకి దూరం గా ఎందుకు ఉంటున్నారు ?” అని … ఆయనా ఇలా బాధ వెళ్లబుచ్చుకున్నారు.. నాకు ఒక రోల్ ఇవ్వండి నేను డబ్బులు తీసుకోకుండా కూడా చేస్తా అని చెప్పిన నాకు సినిమా లో పాత్రలు దొరకడం లేదు. నేను ఇంకా ముసలి వాడిని కాలేదు నాకు కాళ్ళు నొప్పులు మాత్రమే ఉన్నాయి , ఇలా ఖాళీగా ఉండలేకున్న ఉన్న అని ఆయన బాధపడ్డారు. ఈయన బాధ మన దర్శకులకి అర్ధం అవ్వుతుందో లేదో చూడాలి .
ఒక్క అప్పుడు కోట లేనిదే సినిమా లేదు . విలన్ అంటే ఇంకా కోటనే కానీ ఇప్పుడు … పిల్లలకి ఈ సీనియర్ నటుడిని గుర్తుపట్టడం కూడా కష్టమే