పవన్ కోసం వీడియో కాల్ లో అనుష్క 

పవన్ కోసం వీడియో కాల్ లో అనుష్క 

పవన్ కళ్యాణ్  కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు ఇంకో శుభవార్త. వాకీల్ సాబ్ తో పాటుగా క్రిష్ దర్శకత్వం లో వస్తున్న సినిమా విరూపాక్ష పనులు కూడా చక చక పూర్తి చేస్తున్నారు దర్శకుడు క్రిష్. 

విరూపాక్ష సినిమా క్యారెక్టర్స్ ఎంపిక ఇప్పటికే మొదలయ్యింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ అనుష్కను ఎంపిక చేసారు.
అనుష్క ఈ సినిమా స్క్రిప్ట్ ను వీడియో కాల్ లో విన్నారు, క్రిష్ చెప్పిన కధాంశం నచ్చడంతో అనుష్క ఓకే చెప్పేసారు.. ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ అతి త్వరలోవస్తుంది.

Tags

follow us