కొత్త ట్రెండ్ : అబ్బాయిల లిప్ లాక్..
నిన్న నెట్ ఫ్లిక్ లో విడుదల అయినా కృష్ణ అండ్ హిస్ లీల సినిమా హీరో సిద్దూ, దర్శకుడు రవికాంత్ సక్సెస్ ను తట్టుకోలేక లిప్ లాక్ చేసుకున్నారు.. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవ్వుతుంది..
నెటిజన్స్ మాత్రం హీరో – హీరోయిన్ లేక పోతే అబ్బాయి – అమ్మాయి ముద్దు అయితే పర్వాలేదు కానీ ఇలా దర్శకుడు హీరో ముద్దు ఏంటి అంటూ నోరు వెళ్లబెడుతున్నారు..
