నా ఆరోగ్యం బావుంది : కృష్ణంరాజు

ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తన ఆరోగ్యంపై నిన్న కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించారు.  “కేవలం న్యూమోనియా కు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్ కు వెళ్లానని నా ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు .