సైలెంట్ అయిన సరిలేరు నీకెవ్వరు అందుకేనా?

  • Written By: Last Updated:
సైలెంట్ అయిన సరిలేరు నీకెవ్వరు అందుకేనా?

సరిలేరు నీకెవ్వరూ టీం ప్రొమోషన్స్ కి దూరం గా ఉంటుంది.. దీనికి పోటీ గా విడుదల అవ్వుతున్న అల్లు అర్జున్ ఆలా వైకుంఠపుర్రం లో మాత్రం ముందుకు దూసుకు పోతుంది ప్రొమోషన్స్ లో.. 

మొన్న దీవాళీ కి అనిల్ రావిపూడి విడుదల చేసిన వీడియో ఒకటి అసలు హిట్ అవ్వలేదు.. ఈ దెబ్బకి మహేష్ బాబు వచ్చి దర్శకుడుకి తొందర పడి ఎం చేయవద్దు సినిమా షూటింగ్ అయ్యాక కంప్లీట్ చేసుకొని ప్రొమోషన్స్ చేద్దాం అని కాస్త గట్టిగానే చెప్పాడు అంట.. 

దీనితో ఈ సినిమాకి సంబంధించి ఏ మాత్రం ప్రొమోషన్స్ లెవ్వు.. మేము ఇక్కడకి పోతున్నాం అక్కడకి అని పోతున్నాం షూటింగ్ కి అని సోషల్ మీడియా లో మెసేజీలు తప్ప ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు .. ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్ ఎం చేస్తారు ఇవే పెద్ద ప్రొమోషన్స్ అని వాటిని సోషల్ మీడియా ట్రెండ్ చేస్తున్నారు.. 

నవంబర్ చివరకు కానీ సినిమా షూటింగ్ ముగించుకొని టీం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు.. ఇంకా అప్పుడే గట్టిగ ప్రమోట్ చేస్తారు అంట.. అనిల్ రావిపూడి యంత మాత్రం త్రివిక్రమ్ ముందు నిలబడగలడో చూడాలి మరి అప్పుడు.. 

follow us

Web Stories