ఎన్టీఆర్ 100 రేట్లు బెటర్ : వైస్సార్సీపీ తెలుగు అకాడమీ చైర్మన్

  • Written By: Last Updated:
ఎన్టీఆర్ 100 రేట్లు బెటర్ : వైస్సార్సీపీ తెలుగు అకాడమీ చైర్మన్

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో టీడీపీ ఘోర పరాజయం పాలయినది. వైస్సార్సీపీ 151ఎమ్మెల్యే సీట్స్ గెలుచుకొని ప్రభుత్వని ఏర్పాటు చేసింది . ఈ పరాజయంతో టీడీపీ లీడర్స్ కళ్ళు పక్క పార్టీలమీద పడ్డాయి.

బీజేపీలో కి కొందరు చేరారు చేరడమే కాకుండా రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి కలిపారు. అలాగే వైస్సార్సీపీ లోకి కొంతమంది చేరుతున్నారు , చేరుతూ టీడీపీ మీద అనేక విమర్శలు చేస్తున్నారు . ఇలా వైస్సార్సీపీ లోకి వెళ్లి విమర్శలు చేయడం కాకా  చంద్రబాబు ని , లోకేష్ ని బండబూతులు తిట్టే పనిలోవున్నారు .

నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా:

వల్లభనేని వంశీ అయితే లోకేష్ ని ఎన్టీఆర్ ని పోలుస్తూ ఘాటు అయిన విమర్శలు చేశారు , లోకేష్ కి ఎన్టీఆర్ కి నక్కకి నాగలోకానికి ఉన్నత తేడా ఉందన్నారు. ఇంకా లోకేష్ పప్పు అని అన్నారు . ఎన్టీఆర్ వచ్చేంత వరకు టీడీపీ బాగుపడదని అన్నారు .

100 రేట్లు బెటర్ :

తాజాగా వైస్సార్సీపీ నేత ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మి పార్వతి సంచలన ఆరోపణలు చేశారు . లోకేష్ ని ఎన్టీఆర్ ని పోలిక అంటూ లోకేష్ కంటే 100 రేట్లు ఎన్టీఆర్ బెటర్ అని , ఆయనకి సబ్జెక్టు ఉందని ఏ విషయంలో అయినా ఏ సందర్భంలో అయినా అనర్గళం గా మాట్లాడగలరని అని చెప్తూ లోకేష్ స్క్రిప్ట్ వర్క్ లో ఏం రాసిందో అడి మాత్రమే చదవగలరని స్వతహాగా ఏం మాట్లాడలేరని లక్ష్మి పార్వతి విమర్శించారు .

Tags

follow us

Web Stories