అంటు వ్యాధుల చట్టాన్ని అమలు చేసిన తెలంగాణ

Huge loss for Telangana
Huge loss for Telangana

తెలంగాణ లో ఇప్పటికే కరోనా సెకండ్ స్టేజి లోకి అడుగు  పెట్టింది.. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని వ్యక్తికి.. విదేశాలకు  వెళ్లకుండా… కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది.. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి తో సాన్నిహిత్యం గా ఉండడం వాళ్ళ ఇక్కడ ఉన్న మరో వ్యక్థకి వ్యాపించింది..

విదేశాలు  నుంచి వచ్చిన  వాళ్ళు పధ్నాలుగు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి కానీ ప్రభుత్వం చెప్పిన వాటిని పాటించకుండా ఈ అంటు వ్యాధి ను ఇంకొకరికి అంటించాడు.. ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ అంటు వ్యాధుల చట్టాన్ని అమలు చేసింది.

ఇప్పటికి హైదరాబాద్‌లో బయటపడిన కరోనా పాజిటివ్ కేసులు 21గా తేలాయి..   కరీంనగర్ ఇప్పటికే లాక్ డౌన్ లో ఉంది అలానే  ఇప్పుడు హైదరాబాద్ లో కూడా… ప్రజలు కేవలం అత్యవసరాలకు మాత్రమే బయటకి రావడం మంచిది.. ఈ చైన్ బ్రేక్ చేయడం ఇప్పుడు మానవాళికి ఎంతో అవసరం . 

ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ ను దేశ ప్రజలందరూ స్వాగతించారు.