ఇండియన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తొందరలో మీ ఇంటి ముందుకు మందు డెలివరీ చేయబోతుంది. అవును మీరు విన్నది నిజమే ఇక ఏ టైం అయిన ఫుడ్ ఎలా డెలివరీ చేసారో మందు కూడా అలాగే డెలివరీ చేస్తుందట జొమాటోకరోనా వైరస్ లాక్ డౌన్ నేపధ్యంలో 45 రోజులు తరువాత తెరుచుకున్న షాపులు రికార్డు స్థాయి లో సేల్స్ సాధించాయి. కరోనా వైరస్ అంటుకుంటుందని ఇంట్లో కూర్చొని బాధపడుతున్న మందుబాబులకు.. అలానే సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించ లేదు అయినా తప్పలేదు అంటూ బాధపడే మందుబాబులకు ఈ […]
కరోనా వైరస్ లాక్ డౌన్ పుణ్యమా అని మనము కొత్త కొత్తవి చాలా చూస్తున్నాము.. ఇప్పుడు ఆ కోవలోకి ఇంకో సమస్య వచ్చి పడింది ప్రభుత్వాలకు.. భాగ్యనగరాలలో కానీ విని ఎరగని విధంగా కండోమ్స్ కి కాంట్రాసెప్టివ్ పీల్స్ కు కొరత ఏర్పడింది.. అవి మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదు కదా.. కాబట్టి కొన్ని రోజులకు స్టాక్ మొత్తం పూర్తిగా అయ్యిపోతాయి లాక్ డౌన్ సడలించకపోతే తయారీ లేక పోవడం. ఒక్కసారిగా మొదలు పెడితే ఏం అవ్వుతుంది.. ఇప్పుడు మందు బాబులు ఎలా క్యూ లు కట్టారో అప్పుడు కండోమ్స్, […]
సమ్మర్ వస్తుంది అంటే పిల్లలకు సంబరం.. స్కూల్స్ ఉండవు.. ఇంట్లో ఆడుకోవచ్చు నిద్ర పోవచ్చు.. చదువుకునే అవసరంలేదు.. అలానే అమ్మమ్మ , తాతమ్మల ఊరు వెళ్ళవచ్చు.. ఇంకా హాలిడే కు వెళ్ళవచ్చు.. అందరివి ఎన్నో ప్లాన్స్.. కానీ ఈ సారి సమ్మర్ మాత్రం కేవలం కరోనాకే అంకితం అయింది, మీకు చిన్నప్పటి నుంచి చెప్పుకోవడానికి కరోనా లాంటిది ఏమైనా గుర్తు ఉందా? లేదు కదా కానీ ఈ తరం పిల్లలకు లైఫ్ టైం మెమరీ ఈ కరోనా వైరస్ హాలిడేస్ అనే చెప్పాలి.. నాలుగు నెలల […]
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మందు దొరకక మందు బాబులు తిప్పలు పడుతున్నారు.. అయితే దీనినే అదునుగా తీసుకొని ఒక ప్రబుద్దుడు బీర్ తయారుచేయడం మొదలు పెట్టాడు, తయారు చేసి తాను తాగడమే కాకుండా వాటిని విక్రయిస్తూ పోలీసులకు దొరికి పోయాడు.. తమిళనాడులో తిరుచ్చినాం కుప్పం ప్రాంతంలో క్యారెట్ బీర్ తయారు చేస్తున్నట్టు వచ్చిన సమాచారం తో పోలీసులు వెళ్లి సోదాలు చేసి సదరు వ్యక్తిని పట్టుకున్నారు.. పోలీసులు బీర్ ఎలా తయారు చేసావ్ అని అడగగా యూట్యూబ్ లో చూసి చేశా అని.. క్యారెట్ లో కొన్ని రసాయనాలు […]
ఆంధ్ర ప్రదేశ్ లో గత 24 గంటల్లో 6534 సాంపిల్స్ ని పరీక్షించగా 58 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1583 కరోనా వైరస్ పాజిటివ్ కేసు లకు గాను 488 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1062.
ఒక ట్వీట్ తో లక్ష కోట్ల నష్టం , సీఈఓ గా రాజీనామా చేయబోతున్నాడా ? టెస్లా సీఈఓ ఎలన్ మాస్క్, ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. కార్ ప్రేమికులకు టెస్లా కార్ కొనడం ఒక డ్రీం.. అలాంటి టెస్లా షేర్ వాల్యూ కి ఒక ట్వీట్ తో లక్ష కోట్ల నష్టం తెచ్చారు. ఎలన్ మాస్క్ టెస్లా షేర్ వాల్యూ హై లో ఉందంటూ ఒక ట్వీట్ చేసాడు.. ఈ ట్వీట్ తో అమెరికన్ షేర్ మార్కెట్ లో అలజడి రేగింది..అప్పటి వరకు 141 బిలియన్ డాలర్స్ ఉన్న […]