బిగ్ బ్రేకింగ్ : లాక్ డౌన్ 4 , ఎప్పటివరకంటే?

lockdown extended for 14days till May31st
lockdown extended for 14days till May31st

బిగ్ బ్రేకింగ్ : లాక్ డౌన్ పొడగించిన సెంట్రల్ గవర్నమెంట్ 
కరోనా వైరస్ లాక్ డౌన్ ను మరో 14 పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. 

ఇప్పటికే తమిళ నాడు , మహారాష్ట్ర ప్రభుత్వలు లాక్ డౌన్ ను పొడిగించాయి.. 
నరేంద్ర మోడీ దేశ సంరక్షణకు కరోనా వైరస్ నేపధ్యం లాక్ డౌన్ ఎక్స్టెండ్ చేయడం ఇది నాలుగో సారి.. కాబట్టి దేశంలో మరో 14 రోజులు అంటే మే 31వరకు లాక్ డౌన్ ఉండబోతుంది.. 

మే 18 తో లాక్ డౌన్ ముగిసిపోతుంది అనుకున్న ప్రజలకు ఈ ఎక్స్టెన్షన్ తో మరో షాక్ తగిలింది.. కానీ జోన ల వారీగా ఇప్పటికే చాలా ప్రదేశాలలో షాప్స్ తెరుచుకున్నాయి..