రివ్యూ :మా వింత గాధ వినుమా – ఒక చిన్న తొందరపాటు తనం

  • Written By: Last Updated:
రివ్యూ :మా వింత గాధ వినుమా – ఒక చిన్న తొందరపాటు తనం


స్టోరీ : కాలేజీ లో నికిత ని చూసిన మొదటి రోజే ప్రేమలో పడతాడు సిద్దు.. ఆ ప్రేమ బ్రేక్ అప్ ఎలా అయ్యింది.. గోవా లో ఏం జరిగింది.. ఒక చిన్న వైరల్ వీడియో జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది ఈ సినిమా స్టోరీ..

ఎనాలిసిస్  : ఒక అబ్బాయి ఒక మ్యాన్ గా ప్రవర్తత చెందే క్రమంలో తన ఇగో ఆలోచన లేక పోవడం వాళ్ళ తనని ప్రేమించిన అమ్మాయి కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎలా ఇబ్బంది పడ్డారు అనేది బాగా చూపించాడు దర్శకుడు..

నికిత లైఫ్ లో క్లారిటీ గోల్స్ ఉన్న అమ్మాయి.. ఆమె కోసమే సిద్దు జాబ్ తెచ్చుకుంటాడు , యూస్ లో ఎం బి ఏ చేయడానికి రెడీ అవ్వుతాడు.. నికిత వాళ్ళ అన్నయ్య కార్తీక్ , నికిత చదివే కాలేజీ ఓనర్ వాళ్ళ అమ్మాయి ని ప్రేమిస్తాడు.. ఏడూ ఏళ్ళ తన ప్రేమ ని పెళ్లి మండపం దాకా తెచ్చుకుంటాడు.. నికిత తన అన్న వదినలు పెళ్లి కోసం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ప్లాన్ చేస్తుంది గోవా లో,, దాని కోసం తన బాయ్ ఫ్రెండ్ సిద్దు ని అలానే తన బెస్ట్ ఫ్రెండ్స్ ని తీసుకు వెళ్తుంది .. నికిత ప్రతిదీ తన లైఫ్ లో క్లారిటీ తో చేస్తుంది కానీ సిద్దు చేసిన చిన్న తప్పు తో ప్రీ వెడ్డింగ్ షూట్ ఆగిపోతుంది.. ఆగిపోయిన తరువాత ఒక ఎమోషనల్ మూమెంట్ లో నికిత – సిద్దు ల పెళ్లి జరుగుతుంది.. ఆ వీడియో వైరల్ అవ్వుతుంది.. నికిత – సిద్దు లు మాట్లాడిన మాటలు చేసిన పనులు ఇంట్లో అందరిని ఇబ్బంది గురి చేస్తాయి.. అసలు ఆ వీడియో లో ఏముంది అసలు వైరల్ ఎందుకు అయ్యింది అనేది తెర మీద చూడాల్సిందే… ఆ ప్రాబ్లెమ్ ను సిద్దు ఎలా సాల్వ్ చేసాడనేదే సినిమా.. 

సిద్దు – నికిత లు చేసిన తప్పు కారణం గా వాళ్ళ అన్న పెళ్లి క్యాన్సిల్ అవ్వుతుంది.. ఏడూ ఏళ్ళ తన లవ్ తన చెల్లి తప్పు వాళ్ళ చెడిపోయింది అని కార్తీక్ బాధ.. కార్తీక పాత్ర చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు… సిద్దు తన ఇగో తో నికిత వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా హర్ట్ చేసాడు.. సిద్దు తండ్రి సాయం తో తాను చేసిన తప్పులను ఎలా సరిదిద్దుకున్నాడు అనేది దర్శకుడు చాలా బాగా చూపించాడు.. 


పెర్ఫార్మన్స్ :
సీరత్ కపూర్ ( నికిత) తప్ప సినిమా లో అందరూ వాళ్ళ పాత్రలకు న్యాయం చేసారు.. నికిత పాత్ర లో సీరత్ సినిమా లో చెప్పిన అంత అందం గా లేదు.. కానీ నటన విషయం లో ఆమె అందరితో పోటీ పడి నటించింది అనే చెప్పవచ్చు.. సిద్దు, నాగరాజు, కమల్ కామరాజు, తనికెళ్ళ భరణి, ఫిష్ వెంకట్ సినిమా లో ప్రతి ఒకరు వాళ్ళ పాత్ర కు న్యాయం చేసారు.. 
కొన్ని చోట్ల బోర్ కొట్టిన సిద్దు తరువాత ఏం చేస్తాడు అనే ఇంటరెస్ట్ క్రియేట్ చేసాడు దర్శకుడు.. ఒక చిన్న తప్పు జీవితాన్ని ఎలా మారుస్తుంది అనే చిన్న లైన్ ను బాగా రాసుకున్నాడు  రైటర్.. 

ఫైనల్ లైన్ : ఒక బ్యోయ్ మ్యాన్ గా పరివర్తన చెందడానికి ఇన్ని కష్టాల పడాల..
ఈ దీవాలి వీక్ ఎండ్ ఒక్కసారి చూడదగిని సినిమా..

సినీ చిట్ చాట్ రేటింగ్ : 2.5/5

follow us

Related News