ఈ రోజునుండి మహాసముద్రం

RX100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ ముఖ్యపాత్రలో “మహాసముద్రం” అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమాన్యుయల్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. “బొమ్మరిల్లు” సిద్దార్థ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత హీరో సిద్దార్థ్ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. లాక్ డౌన్ కారణముగా షూటింగ్ నూ కొంత కాలం వరకు పోస్ట్ పోన్ చేసుకుంది.
మహాసముద్రం చిత్రాన్ని సుంకర రామబ్రహ్మఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ మధ్యనే కేంద్ర షూటింగ్ లకు అనుమతులు లభించడంతో తిరిగి షూటింగ్ జరుపుకోవడానికి సిద్దం అయింది. యాక్షన్, క్లాపింగ్ చెప్పుతు ఈ రోజు నుండి మహాసముద్రం షూటింగ్ జరుపుకుంటుందని ఎంతో ఎక్సైట్ మెంట్ గా ఉందని.. ఏకే ఎంటర్టైన్మెంట్ తన అధికారిక ట్విటర్ లో పోస్ట్ చేసింది.
Related News
‘ఒకే ఒక జీవితం’ థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేసిన అనిరుధ్ రవిచందర్
9 months ago
బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డికి సిద్ధార్థ్ కౌంటర్ ..!
2 years ago
మంత్రి అవంతి శ్రీనివాస్ ను కలిసిన శర్వానంద్..!
2 years ago
శర్వానంద్ శ్రీకారం రివ్యూ.!
2 years ago