మహేష్ బాబును రాముడిని చేసిన ఫ్యాన్స్ 

మహేష్ బాబును రాముడిని చేసిన ఫ్యాన్స్ 

రాజమౌళి RRR తర్వాత తన తదుపరి సినిమా మహేష్ బాబుతో  అనౌన్స్ చేసిన నిమిషం నుంచి మహేష్ బాబు ఎలా ఉండబోతున్నాడు అంటూ రకరకాల కథనాలు.. 

అయితే మహేష్ బాబు ఫ్యాన్ ఒకరు ఒక అడుగు ముందుకి వేసి ఆయనను రాముడు అవతారంలో చూడాలి అనుకున్నాడో ఏమో కానీ ఒక పిక్చర్ ను ఎడిట్ చేసి రాముడి అవతారంలో  సోషల్ మీడియా లో షేర్ చేసారు.. 

ఈ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవ్వుతుంది. మీరు చూసేయండి ఆ ఫోటోను..

follow us