మహేష్ బాబు కి వెటకారం బాగా ఎక్కువైందా ఏంటి ..?

మహేష్ బాబు కు ఈ మధ్య బాగానే వెటకారం ఎక్కువ అయినట్లుంది.. ఈ రోజు జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రొమోషన్స్ లో మహేష్ బాబు వెటకారం ఏకంగా మీడియా ప్రతినిధుల మీదే చూపించారు.. ఎంత పెద్ద స్టార్ అయినా ఏంతో జాగ్రత్త గా వ్యవహరిస్తారు మీడియా ప్రతినిధులతో.. కానీ మహేష్ బాబు ఏంటి ఇలా చేస్తున్నారు.. చురకలు బాగా అంటించారు..
Read Also : ఉద్వేగం గా మాట్లాడుతూ మధ్య లో ఆపేసిన లోకేష్ : వైరల్ అవ్వుతున్న వీడియో
మరి మీడియా అంత ఆయనకు అనుగుణం గా పని చేయడం లేదు అనుకుంటున్నారు ఏమో… అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఇంటర్వ్యూ లో ఈ రోజు ఫోటో గ్రాఫేర్స్ కి ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వలేదు.. అలానే ప్రశ్నలకు కూడా వెటకారం తో సమాధానం చెప్పారు..
“ఆ తరవాత రిపోర్టర్లపైనా తన ఝలక్ చూపించాడు. `ప్రొడక్షన్లో పార్టనర్ షిప్ తీసుకున్నారు కదా.. ఇక ముందూ కొనసాగిస్తారా` అని అడిగితే `ఏం చేయకూడదా` అంటూ సెటైర్ వేశాడు. `రష్మికతో పనిచేశారు కదా ఎలా అనిపించింది` అని అడిగితే.. `ఇదిగో ఈ ప్రశ్నే వేయలేదేంటా? అని ఎదురుచూస్తున్నా? ఎలా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ మార్చుకోరా` అంటూ మళ్లీ కెలికేశాడు మహేష్. `పెద్ద హీరోలంతా కూర్చుని మాట్లాడుకుంటే రిలీజ్ డేట్ సమస్యలు ఉండవు కదా` అని ఓ పాత్రికేయుడు అడిగితే.. మీ పేపర్లో మంచి ఆర్టికల్ రాయండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. దాదాపు ప్రతీ ప్రశ్నకీ ఇలానే సెటైరికల్‌గా సమాధానం చెబుతూ వచ్చాడు మహేష్. దాంతో ఖంగుతిన్నారు పాత్రికేయులు “.
Read Also : అందరకి ఉన్న విజ్ఞత మహేష్ బాబు కు లేకుండా పోయింది ఎందుకు…
ఎంత సూపర్ స్టార్ అయినా ఏంటి ఇలా వ్యహరించాడు అంటూ అవాక్కు అయ్యి ముక్కుని వేలు వేసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ల అంతా ..