చిరంజీవి మాటలతో తంటల్లోకి మహేష్ బాబు…

చిరంజీవి మాటలతో తంటల్లోకి మహేష్ బాబు…

మహేష్ బాబును అయోమయ పరిస్థితి లో పడేసిన చిరంజీవి మరియు అల్లు అర్జున్ మాటలు.

సరిలేరు నీకెవ్వరు ఇంకా అల వైకుంఠపుర్రం లో సినిమాలు ఒక దానికి ఒకటి పోటీ గా ప్రొమోషన్స్ లో దూసుకు పోతున్నాయి.. అయితే ఇలాంటి పోటీ పరిస్థితి లో ఒక ఇన్సిడెంట్ మహేష్ బాబు బాబు ను అయోమయం లో పడేసింది ..

Read Also : మెగా డ్రామా : ఏమౌతుంది మెగా కాంపౌండ్ లో

అల్లు అర్జున్ మొన్న జరిగిన అల వైకుంఠపుర్రం లో మ్యూజికల్ నైట్ లో ఆయన సంక్రాంతి కి విడుదల అవ్వుతున్న సినిమాలు అన్నిటికి గుడ్ లుక్ అంటూ విష్ చేసారు.. కానీ ముందు రోజు జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం మహేష్ బాబు ఇలాంటివి ఏమి చేయలేదు..

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సగం టైం అంత చిరంజీవినే తిన్నారు . ఇంకా ఆయన విజయశాంతి తో రిలేషన్ గురించి.. పేరు పేరున ప్రతి ఒక్కరిని పొగుడుతూ.. పనిలో పని రామ్ చరణ్ ని పొగుడుతూ.. మొత్తానికి అటు ఎటు గా ఒక 40 నిముషాలు సాగింది ఆయన స్పీచ్.. ఇలా ఇంత టైం అయ్యాక మహేష్ బాబు ఏం  మాట్లాడాలో మర్చిపోయారో లేక ఇప్పటికే ఆలస్యం అయ్యి పోయింది అనుకున్నారో కానీ.. మొత్తానికి ఆయన సినిమా గురించి తప్ప వేరేవి ఏమి మాట్లాడలేదు.. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ మహేష్ స్పీచ్ ని చాలా మంది విని కూడా ఉండరు. యూట్యూబ్ అంత కూడా చిరంజీవి స్పీచ్ నే ట్రెండ్ అవ్వుతుంది..

Read Also : తమ్ముడు కోరిక తీర్చిన కళ్యాణ్ రామ్

ఇప్పుడు సోషల్ మీడియా అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు.. అంత జాగ్రత్త గా ఉండే మహేష్ బాబు ఏంటి ఇలా దొరికిపోయాడు బన్నీ స్వీట్ గెస్చర్ ముందు అంటూ.. మరి మహేష్ బాబు ఈ డామేజ్ కంట్రోల్ చేయడానికి ఏమి చేస్తారో..

Tags

follow us

Web Stories