మహేష్ బాబు కి వెంకీ మామ తెగ నచ్చేసింది అంట 

  • Written By: Last Updated:
మహేష్ బాబు కి వెంకీ మామ తెగ నచ్చేసింది అంట 

మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెంకటేష్ కి ఇంకా నాగ చైతన్య కి ‘వెంకీ మామ ‘ సినిమా తనకి బాగా నచ్చిందని.. సినిమా మొత్తం చాలా ఎంజాయ్ చేశాను అని తెలిపారు.. టీం మొత్తం ని అభినందించారు.. 

Read also : ఉల్లి ఎఫెక్ట్ : కోటీశ్వరుడైన రైతు

ఇప్పుడు ఈ ట్వీట్ సినిమా కి ఒక రకంగా బూస్ట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది ఈ సినిమా కి….. ప్రతి రోజు పండగే, బాలయ్య రూలర్  వచ్చే లోపు వీలునుంత వరకు కలెక్షన్స్ మూట కట్టుకోవాలి కదా మరి… 

follow us

Web Stories