మహేష్ బాబు సమ్మా మాస్..

  • Written By: Last Updated:
మహేష్ బాబు సమ్మా మాస్..

సరిలేరు నీకెవ్వరు నుంచి మహేష్ బాబు పోస్టర్ ఒకటి టీం విడుదల చేసింది.. ఈ పోస్టర్ లో మహేష్ బాబు సమ్మా మాస్ గా కనిపిస్తున్నాడు…ఈ గెట్ అప్ ఆయన  మైండ్ బ్లాక్  పాట కోసం వేసుకున్నారు.. సినిమా లో చివరి పాట ఇదే.. ఈ పాట తో సినిమా లో ఊపు తగ్గి ఉన్న కానీ ఒక్కసారి గా మహేష్ అభిమానులు ప్రేక్షకులు చిందువేయాల్సిందే… 

follow us

Web Stories