మహేష్ బాబు కోసం గీత ఆర్ట్స్ స్కెచ్ రెడీ

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చివరి దశ లో ఉంది.. అది అయ్యి పోయాక ఆయన తరువాత సినిమా దర్శకుడు కోసం వెతకడం ఇప్పటికే మొదలు పెట్టారు.. కొన్ని కథలు విన్నారు కూడా.. కానీ ఆ ఒక్కటి ఫైనల్ కాలేదు.. గీత ఆర్ట్స్ సంస్థ మాత్రం మహేష్ బాబు తో సినిమా చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తుంది.. ఇప్పటికే పరుశురాం తో ఒక కథ వినిపించింది కానీ అది మహేష్ కి నచ్చలేదు.. కానీ గీత ఆర్ట్స్ అక్కడితో వదలలేదు.. ఇంకో ప్లాన్ రెడీ చేసుకుంటుంది.
Read Also : మెగా బ్రదర్స్ ని విడ దీసిన జగన్
యూవీ క్రియేషన్స్ తో కలిసి బన్నీ వాసు సినిమా మహేష్ బాబు హీరో చేయాలి అని ఆలోచిస్తున్నారు.. బన్నీ వాసు గీత ఆర్ట్స్ వాళ్ళ సిస్టర్ కంపెనీ నే.. మంచి దర్శకుడు మంచి కథ కోసం వెతుకుతున్నారు.. దానితో మహేష్ బాబు కి వినిపించాలి అని.
Read Also : దిశ నిందితులకు పై కోర్టు మరో సంచలన నిర్ణయం
మొత్తానికి గీత ఆర్ట్స్ ఒక మంచి స్కెచ్ తో మహేష్ బాబు తో చేయాలి అని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది…