సర్కార్ వారి పాట అంటున్న మహేష్ బాబు 

సర్కార్ వారి పాట అంటున్న మహేష్ బాబు 

మహేష్ బాబు మే 31 న తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా పరుశురాంతో చేయబోయే సినిమాను లాంచ్ చేయబోతున్నారు.. ఈ లోపు ఆ సినిమా టైటిల్ కాస్త బయటకు వచ్చేసింది.. 

‘సర్కార్ వారి పాట’ గా  ఈసినిమాకు టైటిల్ ఫిక్స్ చేసారు .. కానీ ఈ టైటిల్ మీద మహేష్ బాబు ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది.. మరి మహేష్ కూడా ఓకే చేసేస్తే ఈ సినిమా కు టైటిల్ ‘సర్కార్ వారి పాట’ అని ప్రకటిస్తారు.. 

టైటిల్ వింటుంటూనే ఈ సినిమా చాలా ఇంటరెస్టింగ్గా అనిపిస్తుంది… కియారా అద్వానీ ఈ సినిమా లో మహేష్ బాబు సరసన నటించబోతుంది.. 

ఆగష్టు లో పట్టాలు ఎక్కబోయే ఈ సినిమా 2021 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. 

follow us