మహేష్ బాబు సినిమా కథ ఏంటో తెలుసా ?

  • Written By: Last Updated:
మహేష్ బాబు సినిమా కథ ఏంటో తెలుసా ?

మహేష్ బాబు – పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న ‘సర్కార్ వారి పాట ‘ సినిమా ఒక రాజకీయ సెటైర్.. 

సినిమా అంతా బ్యాంక్లో లోన్స్ తీసుకొని కట్టకుండా విదేశాలకు పారిపోయే పారిశ్రామికుల మీద తీయబోతున్నారు.. ఈ సినిమా కథలో చాలా భాగం మహేష్ బాబు కోసం పరుశురాం మార్పులు చేసారు.. మరి మహేష్ బాబు స్టార్ దమ్  ను దృష్టిలో పెట్టుకోవాలి కదా.. 

కియారా అద్వానీ ఈ సినిమా లో హీరోయిన్.. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.. 

Tags

follow us