సర్కార్ వారి పాటలో మహేష్ బాబు పాత్ర ఇదే.. ?

మహేష్ బాబు పరుశురాం కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ వార్త ఇప్పుడు నెట్ ఇంట్లో సందడి చేస్తుంది.. ఈ సినిమా కథ వేల కోట్లు బ్యాంకు లో లోన్ తీసుకొని విదేశాలకు వెళ్లిపోవడం చుట్టూ తిరుగుతుందని తెలిసిన విషయమే..
మహేష్ బాబు పాత్ర ఏంటో అనే సస్పెన్స్ కు తేర పడింది.. మహేష్ బాబు ఒక బ్యాంకు మేనేజర్ కొడుకుగా కనిపించబోతున్నాడు..
పరుశురాం ఈ సినిమా లో మహేష్ బాబు స్టార్ డమ్ ను పెంచడం కోసం చాలానే మార్పులు చేసారు.
అలానే అవుట్ డోర్ షూటింగ్ లేక పోవడం వల్ల ఇన్ని మార్పులు అయ్యాక సినిమా అనుకున్న ప్రకారం వస్తుందా అనేదే ఇప్పుడు సందేహం.
Related News
సూపర్ స్టార్ మూవీ లో అల్లు అర్జున్ కూతురు..?
5 months ago
న్యూ ఇయర్ సందర్బంగా మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన మహేష్ బాబు
5 months ago
మహేష్ తో రిలేషన్ లో ఉన్నప్పటి విషయాలను తెలిపిన నమ్రత
5 months ago
మహేష్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్..
6 months ago
మహేష్ కాల్ తో అడివి శేష్ కన్నీరు
6 months ago