రిలీస్ డేట్స్ మార్చుకుందాం అంటున్న మహేష్

  • Written By: Last Updated:
రిలీస్ డేట్స్ మార్చుకుందాం అంటున్న మహేష్

సంక్రాంతి పోటీ అంటే కోడిపందాలు కాదు సినిమా కి సినిమాకి పోటీ కూడా అలాగే చూస్తారు ప్రేక్షకులు, అయితే ఈ సంక్రాంతి పోటీ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాల మథ్య పోటీ ఏర్పడింది, కానీ అనుకోకుండా ఇప్పుడు ‘వెంకీమామ’ తో వెంకటేష్  కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. పోటీ హీరోలకే కాదు ప్రొడ్యూసర్ల దిల్ రాజు , అల్లు అరవింద్ , సురేష్ బాబు కూడా గట్టిగా వేర్పడింది .

అయితే ఈ పోటీ కి కాస్త తగ్గిన మహేష్ బాబు ఒక ప్రపోసల్ పెట్టాడు అని టాలీవుడ్ సమాచారం . ప్రపోసల్ ఏంటి అంటే సినిమా రిలీజ్ కి మధ్యలో రెండు రోజులు గ్యాప్ ఉండాలట . మహేష్ ప్రపోసల్ ప్లాన్ బాగానే వేశాడు . ఎందుకు అంటే ఈ  రోజుల్లో డిజిటల్ ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల మొదటి రోజు కలెక్షన్స్ మేజర్ అయిపోయినవి . మరి వెంకీమామ రిలీజ్ డేట్ తెలియకుండా మహేష్  ప్రపోసల్ ను ఒప్పుకుంటారా ఈ బడా ప్రొడ్యూసర్ల అంటే వేచిచూడాలిసిందే .

Tags

follow us