సంక్రాంతి సెంటిమెంట్ భయపడుతున్న మహేష్ బాబు

  • Written By: Last Updated:
సంక్రాంతి సెంటిమెంట్ భయపడుతున్న మహేష్ బాబు

మహేష్ బాబు ఈ సంక్రాంతికి మన ముందుకి సరిలేరు నీకెవ్వరు తో  వస్తున్నారు.. ఇది ఆయనకి 5 వ సంక్రాంతి సినిమా.. ఒకటి ఈయన వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,  ఒక్కడు మాత్రమే హిట్టు గా నిలిచింది. మిగిలిన సినిమాలు టక్కరి దొంగ, 1 నేను ఒక్కడినే బాక్స్ ఆఫీస్ డిజాస్టర్స్ గా  నిలిచాయి.. మరి సంక్రాంతి అంటే కంఫర్మ్ గా హిట్ అని లేదు మహేష్ బాబు కి.. ఇప్పుడు ఈ సినిమా హిట్ హిట్ కొట్టి ఆ లోటు తీరుస్తాడా … ? మహేష్, ఎక్కువ శాతం సంక్రాంతి సినిమాలు హిట్ అని అంటారో.. వచ్చిన 5 సినిమాల్లో 3 ప్లాప్ అయ్యాయి అని సంక్రాంతి కలిసి రావడం లేదు అనుకుంటారో చూడాలి.. 

అనిల్ రావిపూడి పోయిన సారి F 2 తో సంక్రాంతికి హిట్ కొట్టారు.. మరి ఈ సారి  కూడా సంక్రాంతి హిట్ అందిస్తాడో లేదూ చూడాలి మరి.. 

follow us

Web Stories