ఫ్యామిలీతో షిర్డీ వెళ్లిన మహేష్

  • Written By: Last Updated:
ఫ్యామిలీతో షిర్డీ వెళ్లిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా ” సరిలేరు నీకెవ్వరు” , వచ్చే నెల 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మహేష్ బాబు తన డబ్బింగ్ పూర్తి చేసుకొని వరల్డ్ ట్రిప్ వెళ్తా అనుకున్నారు అందరూ కానీ మహేష్ బాబు తన ఫ్యామిలీ తో షిర్డీ వెళ్లి సాయి బాబు ని దర్శించుకున్నారు . వీరితో  పాటు డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా ఉన్నారు. 

ఈ చిత్రంలో మహేశ్‌బాబు పక్కన రష్మికా నటిస్తున్నారు , ఇంకా ఎన్నో సంవత్సరాల తరవాత సినిమాల్లోకి రే ఎంట్రీ ఇస్తున్నారు విజయశాంతి, ఆమెది ఏ చిత్రంలో కీలక పాత్ర చేశారు. హైదరాబాద్‌లో జనవరి 5న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుక జరగనుంది.

Tags

follow us

Web Stories