నాన్నతో బాగా డబ్బులు ఖర్చుపెట్టడానికి రెడీ అయినా గల్లా

Mahesh Babu's nephew Ashok Galla debut movie budget
Mahesh Babu's nephew Ashok Galla debut movie budget

జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా రెండో సారి లాంఛనంగా హీరో రామ్ చరణ్ తో క్లాప్ కోటించారు ,  ఈ సినిమా కి   శ్రీ రామ్ ఆదిత్య దర్సకత్వం వహిస్తున్నారు . ముందుగా దిల్ రాజు లాంచ్ చేశారు కానీ పట్టాలు ఎక్కలేదు . యాక్టింగ్ లో నెగటివ్ మార్కులు పడటం వల్లే దిల్ రాజు వెనకకి తగ్గడు అని అంటారు మరి ఎంత వరకు నిజమో… 

బిజినెస్జ మాన్ అయిన జయదేవ్ గల్లా తన కుమారుడి సక్సెస్ చేయడానికి దర్శకుడు   శ్రీ రామ్ ఆదిత్యకి భారీగా రెమ్యూరినేషన్ ఇస్తున్నారట. ఇంకా నిధి ఆగేర్వాల్ కి కూడా కోటి దాకా ఇస్తున్నారు..  అశోక్ గల్లా డెబ్యూ సినిమా కావడంతో ఎక్కడ తగ్గకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని వినికిడి . 

నిర్మాత ఎక్కడ డబ్బులు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.. ఇంకా దర్శకుడు ఎందుకు ఆగుతాడు.. అది గల్లా జయదేవ్ వాళ్ళ అబ్బాయి.. సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. . అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళ అబ్బాయి.. మహేష్ బాబు మేన అల్లుడు .. ఫస్ట్ సినిమా లాంచ్ ముందు ఒకటి ఆగిపోయింది ఇంకా ఈ సినిమా కోసం ఆలోచిస్తారా ?? ఎన్ని ఉండగా యాక్టింగ్ వచ్చిన రక పోయిన మనకి అలవాటు అయ్యే దాకా సినిమాలు తీస్తూనే ఉంటు  ఈ హీరో స్టార్ హీరో అని అనిపిస్తారో లేక అశోక్ అందరిని మెప్పిస్తాడో చూడాలి..