హత్యాచార ఘటనలపై స్టార్ డైరెక్టర్ తో మహేష్

దేశమంతా కదిలించిన విషయం డిషా ఘటన దేనిపై ప్రముఖులు అందరూ స్పందించారు, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిని కదిలించింది, టాలీవుడ్ సినీ తారలు అందరు సంతాపం ప్రకటించారు. జస్టిక్ ఫర్ డిషా అంటూ కొవ్వొత్తుల తో ర్యాలీలు నిర్వహించారు
టాలీవుడ్ టాప్ హీరో మహేష్ ఒక అడుగు ముందుకు వేసి ఇలాంటి ఘటనపై తొందరగా న్యాయం చేయాలని ప్రభుత్వం ని కోరారు, అలాగే ఈ ఘటనపై ఒక స్టాట్ డైరెక్టర్ తో చర్చలు జరిపారని టాలీవుడ్ లో వినికిడి. ప్రజల్లో అవగాహన తీసుకురావాలి మన మహేష్ నిర్ణయించుకున్నారు.