మహేష్ బాబు వెంటే ఉండి ఆయనతో ఇంకో సినిమాకి ఆఫర్

మహేష్ బాబు వెంటే ఉండి ఆయనతో ఇంకో సినిమాకి ఆఫర్

మహేష్ బాబు ప్రస్తుతానికి సరిలేరు నీకెవ్వరు  సినిమా ప్రొమోషన్స్ లో బిజీ గా  ఉన్నారు.. అయితే ఆయన తన తరువాత సినిమా ఎవరితో అన్నది ఇప్పటి దాకా సీక్రెట్ గా ఉంచిన కానీ ఈ రోజు జరిగిన సరిలేరు నీకెవ్వరు  ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో వంశీ పైడిపల్లి తో తన తరువాత సినిమా అని చెప్పేసారు.. 

మహర్షి సినిమా అప్పుడు ఏర్పడిన అనుబంధం ఏమో తెలియదు కానీ.. మహేష్ బాబు ఫామిలీ వంశీ పైడిపల్లి ఫ్యామిలీ కలిసే కనిపిస్తున్నారు.. మహేష్ కూతురు ఇంకా వంశీ కూతురు కలిసి వీడియోలు కూడా చేస్తున్నారు.. ఇలా మొత్తానికి అయన వెంటనే ఉంటూ ఇంకో సినిమా ఆఫర్ కూడా చేజిక్కించుకున్నాడు వంశీ పైడిపల్లి.. ఈ సినిమా పట్టాలు ఎక్కడానికి ఇంకా మూడు నెలల టైం ఉంది.. ప్రస్తుతానికి అయితే స్క్రిప్ట్ వర్క్ లో బిజీ ఉన్నాడు మన దర్శకుడు… 

Tags

follow us

Web Stories