మాళవిక మోహనన్ తెలుగులో సినిమాలు చెయ్యదా ?

మాళవిక మోహనన్ తెలుగులో సినిమాలు చెయ్యదా ?

ముంబై బ్యూటీ మాళవిక మోహనన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్ లో ఒకరు.. తెలుగు లో ఈ అమ్మడు తో సినిమా తీయడానికి చాలా మంది హీరోలు, నిర్మాతలు ప్రయత్నించారు , కానీ ఈ అమ్మడు ఒప్పుకోలేదు.. ఒప్పుకున్నా ఒక్క సినిమా కాస్త బడ్జెట్  ఎక్కువ కావడం తో సినిమా మొదలు అవ్వకుండానే ఆగిపోయింది..

రీసెంట్ గా రవి తేజ తరువాత సినిమా కు హీరోయిన్ ఆఫర్ తో దర్శకుడు రమేష్ వర్మ అప్రోచ్ అయినా మాళవిక ఒప్పుకులేదట.. తీరా తెలిసిన విషయం ఏంటి అంటే ఈ అమ్మడుకు తెలుగులో సినిమా చేయడమే ఇంటరెస్ట్ లేదని.. 

Tags

follow us