85 లక్షల అరటిపండు తొక్క వలచి తినేస్తే

డాలర్లలో 1.2లక్షల డాలర్లు విలువు గల ఒక అరటిపండు ని ఒక ప్రబుద్దుడు తొక్క వలిచి తినేసాడు.. మియామీ లో జరిగిన ఒక ఎక్సిబిషన్ లో అరటి పండు ని టేప్ వేసి గోడ కు పెట్టారు… అందరూ చూసి వెళ్లి వెళ్లిపోతున్నారు.. కానీ అక్కడ ఉన్న ఒక అతను మాత్రం తొక్క వలిచి తినేసాడు.. అది తిన్నాక అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆయనే చూడడం మొదలు పెట్టారు అంట.. నిర్వాహకులు వచ్చి దీని ఖరీదు 1.2 లక్షల డాలర్లు అని చెప్పక నిర్గాంతపోయిన ఘనుడు..
నా దగ్గర అంత డబ్బులు లెవ్వు అన్నాడు .. కానీ ఆ అరటి పండు కి అంత ప్రత్యకత ఏం లేదు అని తెలుస్తుంది.. అన్నిటి తో పాటు ఊరికే అలా టాగ్ వేసి ఎక్సిబిషన్ లో పెట్టారు అంట నిర్వాహకులు… మొత్తానికి ఆ ఘనుడుని వెళ్లిపొమ్మన్నారు ఏమి అనకుండా నిర్వాహకులు మళ్ళీ అక్కడ ఇంకో అరటి పండు పెట్టారు నిర్వాహకులు..