మలైకా బాటలో మంచు లక్ష్మి ..మస్త్ మస్త్ గా చూపిస్తుందే..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 50 కి చేరువలో కూడా హాట్ హాట్ అందాలతో యూత్ కు నిద్ర లేకుండా చేస్తుంటుంది. యూత్ సైతం అమ్మడి వయసు ను ఏమాత్రం పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ ఆమె అందాలను చూసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇక ఇప్పుడు మంచు లక్ష్మి సైతం మలైకా బాట పట్టినట్లు నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురి గా చిత్రసీమకు పరిచమైన లక్ష్మి..యాంకర్ , నటి , నిర్మాత ఇలా అన్ని కోణాల్లో తనలోని టాలెంట్ ను చూపించింది. కానీ ఎందులోనూ పెద్దగా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంటుంది. తాజాగా ఈ భామ తన వయసును పక్కన పెట్టి ఘాటైన అందాలతో అబ్బో అనిపించింది. 45 ఏళ్ల మంచు లక్ష్మి లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ చూసిన జనాలు… అసలు తగ్గడం లేదుగా అంటూ..టాలీవుడ్ మలైకా అంటూ కామెంట్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఈమె వీడియో సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతుంది.
https://www.instagram.com/reel/Cmyne3LIpOI/?utm_source=ig_web_copy_link