ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన   అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఇది నిన్న జరిగిన సంఘటన ఆలస్యంగా ఈ రోజు వెలుగులోకి వచ్చింది. 

ఈ అగ్ని ప్రమాదంలో ఒక సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ అగ్నికి ఆహుతైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.

భారీ గా మంట‌లు ఎగ‌సి ప‌డుతుండ‌డంతో.. అగ్నిమాప‌క ద‌ళం హుటాహుటిన చేరుకుని మంట‌ల్ని అదుపు చేసింది. ఇదే స్టూడియో లో ఎంతకు ముందు షాట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది.

follow us