ఏపీలో పెరిగిన కరోనా కేసులు , ఈ రోజు…

may 22nd 62 new coronavirus cases in andhra pradesh

ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 

 *8,415 సాంపిల్స్ ని పరీక్షించగా 62 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు. 

*51 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు

*కోవిడ్ వల్ల కృష్ణ లో ఒక్కరు మరణించారు. 

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2514 పాజిటివ్ కేసు లకు గాను 1731 మంది డిశ్చార్జ్ కాగా, 55 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 728.