ఏపీ అప్డేట్ : ఈ రోజు 47 కొత్త కరోనా కేసులు

andhra pradesh corona cases
andhra pradesh corona cases

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)

*9,136 సాంపిల్స్ ని పరీక్షించగా 47 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.

*47 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు.

*కోవిడ్ వల్ల కృష్ణ లో ఒక్కరు మరణించారు.

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2561 పాజిటివ్ కేసు లకు గాను 1778 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 727.