ఏపీ కరోనా అప్డేట్ ; ఈ రోజు 66 కొత్త కేసులు

may 24th 66 new coronavirus cases reported in andhra pradesh
may 24th 66 new coronavirus cases reported in andhra pradesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) :

*11,357 సాంపిల్స్ ని పరీక్షించగా 66 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.

*29 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు.

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2561 పాజిటివ్ కేసు లకు గాను 1778 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 727.