ఏపీ కరోనా అప్డేట్ : ఈ రోజు కేసులు ఎన్నంటే ?

may 25th 44 new coronavirus cases reported in andhra pradesh
may 25th 44 new coronavirus cases reported in andhra pradesh

రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM)

*10,240 సాంపిల్స్ ని పరీక్షించగా 44* మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*41 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు

*కోవిడ్ వల్ల ఎటువంటి మరణం సంభవించలేదు

రాష్టంలో కొత్తగా నమోదయిన పాజిటివ్ కేసుల్లో చిత్తూర్ 5 , నెల్లూరు లో 2 కోయంబేడు (తమిళనాడు ) మొత్తం 7 మంది వచ్చారు.

రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2671 పాజిటివ్ కేసు లకు గాను 1848 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 767.