నాకు జూ ఎన్టీఆర్ ఎవరో తెలియదు, నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తాం అంటున్న ఫ్యాన్స్ 

నాకు జూ ఎన్టీఆర్ ఎవరో తెలియదు, నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తాం అంటున్న ఫ్యాన్స్ 

కరోనా వైరస్ కారణంగా కొంత కాలం ఏ సినిమా రిలీజ్ లేదు.. దీనితో ఫ్యాన్స్ అందరూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు.. కానీ ఇలా నిశ్శబ్దంగా ఉన్న ఫ్యాన్స్ కు ఏ చిన్న డిస్టర్బెన్స్‌ వచ్చిన అది తుఫాన్ గా మారుతుంది.. ఇప్పుడు అలాంటి  పరిస్థితే.. 

అప్పటికి వరకు మీ హీరో ఎక్కువ మా హీరో ఎక్కువ అంటూ అన్నీ కాంట్రవర్సీలకు దూరం ఉన్న సమయం లో. 

Read Also : ఎన్టీఆర్ ఎందుకు రెస్పాండ్ అవ్వాలి?? 

మీరా చోప్రా నాకు జూ ఎన్టీఆర్ ఎవరో తెలియదు.. నాకు ఎన్టీఆర్ కన్నా మహేష్ బాబు ఇష్టం అని చెప్పడం తో ఫ్యాన్స్ రెచ్చిపోయారు.. 

అప్పటి దాకా ప్రశాంతంగా సాగిన  #ASKMEERA  వైలెంట్ గా తయారు అయ్యింది .. 

జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెను లంజ అంటూ , గ్యాంగ్ గ్యాంగ్ చెయ్యాలి  నిన్ను అంటూ అనరాని మాటలు అంటున్నారు.. కరోనా వచ్చి మీ  అమ్మ నాన్న చచ్చిపోను అని అన్నారు , ట్రెండ్ ని ఫాలో అయ్యి మరీ మెసేజీలు పెట్టారు అమ్మడుకి.. దెబ్బకు బెదిరిపోయిన మీరా నన్ను రక్షించండి మహా ప్రభు అంటూ హైదరాబాద్ పోలీసులకు అలానే మీ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారు కొంచం రెస్పొంద్ అవ్వండి అంటూ తారక్ కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది.. 
పబ్లిసిటీ కోసం చేసిందో లేక నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు కాబట్టి అలా అనిందో కానీ.. ప్రస్తుతానికి అయితే బోలెడు టైం పాస్ మీడియా కు.. అమ్మడు బోల్డు అంట struggle ఫ్యాన్స్ నుంచి.. ఫ్యాన్స్ కు కావాల్సినంత కోపం..  

Tags

follow us