అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు సుశాంత్

మీరా చోప్రా నాకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అంటూ చేసిన కామెంట్స్ , ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమె మీద చేసిన ట్రోల్ల్స్, పోలీస్ కంప్లైంట్స్ ఇవి అన్ని మర్చిపోక ముందే..
మీరా చోప్రా మరో సంచలనం చేసింది.. సుశాంత్ సింగ్ రాజ్ పుట్ ఎవరో తనకు తెలియదు అంటూ ట్వీట్ చేసింది..
ఇది పట్టుకొని నెటిజన్స్ ట్రోల్ చేసే లోపు నేను ఆలా అనలేదు అంటూ కవరింగ్ ఇచ్చింది.. అలానే సుశాంత్ మరణం కు సారీ చెప్తూ ఒక లేక రాసింది.. సుశాంత్ బతికి ఉన్న అప్పుడు సరిగా పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు ఆయన మృతిని సీన్ చేస్తుంది అంటూ..