మెగా హీరోల సంక్రాంతి.. !

మెగా హీరోల సంక్రాంతి.. !

అందరూ వాళ్ళ సొంత ఊరులకు వెళ్లి సంక్రాతి సెలెబ్రేట్ చేసుకుంటే.. మెగా ఫ్యామిలీ మాత్రం ఈ రోజు సంక్రాతి సందర్భంగా మెగా హీరోలు మాత్రం వాళ్లకు జీవితం ఇచ్చిన చిరంజీవి ఇంట్లో ఈ 2020 సంక్రాంతి ని చేసుకున్నారు.. 

ఫ్యాన్స్ కి సంక్రాంతి కానుక ఏమో లేక మేము కలిసి ఉన్న అని చెప్పుకుంటున్నారో.. సంక్రాతి సందర్భంగా చిరంజీవి మెగా హీరోలను పిలిచారు. ఫ్యాన్స్ కోసం వరుణ్ తేజ్ కొణిదెల సోషల్ మీడియా లో ఈ పిక్ ను షేర్ చేసారు.. 

Tags

follow us

Web Stories