కొణిదెల వారి ఇంటి నుంచి మరో నిర్మాత

  • Written By: Last Updated:
కొణిదెల వారి ఇంటి నుంచి మరో నిర్మాత

కొణిదెల ఇంట్లో పెద్ద ఎక్కువగా ప్రొడక్షన్ బ్యానేర్స్ లేవు.. నాగ బాబు అంజనా ప్రొడక్షన్స్ అంటూ మొదలు పెట్టారు.. అప్పటిలో వరుసగా హిట్లు వచ్చాయి.. కానీ ఆరంజ్ సినిమా తో ఆయన బోల్తా పడ్డారు.. తరువాత చాలా రోజులకి రామ్ చరణ్ కొణిదెల బ్యానర్ తో చిరంజీవి తో సినిమాలు తీసి హిట్లు అందుకున్న ఆయన కూడా సైరా సినిమా తో నష్టాలూ చవి చూసారు.. 

ఇప్పుడు ఆయన ప్రథమ పుత్రిక సుస్మిత నిర్మాణ రంగం లోకి అడుగులు ఇప్పటికే ఆమె చిరంజీవి కి కాస్ట్యూమ్ డిజైర్ గా పని చేస్తున్నారు కానీ అనుకునేంత గుర్తింపు రాలేదు.. ఇంకో అడుగు ముందుకు వేసి నిర్మాణ సంస్థ మొద్దులు పెడుతున్నారు.. మొదటగా వెబ్ సిరీస్ తో మొదలు పెట్ట బోతున్నారు.. తరువాత చిన్నగా సినిమాల వైపు అడుగు వేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.. 
వచ్చే ఏడాది సమ్మర్ కి ఆమె వెబ్ సిరీస్ బయటకి రావడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.. 

Tags

follow us

Web Stories