అమెరికాలో మళ్ళీ కాల్పులు – ఆరుగురు మృతి… ఇదే కారణం

Milwaukee mass shooting kills six including gunman USA
Milwaukee mass shooting kills six including gunman USA

అమెరికాలో గన్ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఈ కల్చర్ కారణంగా ఎక్కడో ఒకచోట కాల్పుల కలకలం రేగుతూనే ఉన్నది.  తాజాగా అమెరికాలోని మిల్ వాకీ నగరంలో కాల్పుల కలకలం రేగింది.  ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో నిందితుతో సహా మొత్తం ఆరుగురు మరణించారు.  కాల్పులు జరగడానికి గల కారణాలను పోలీసులు వివరించారు.  

నిందితుడు మెల్సన్ కూర్స్ అనే బీర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.  అయితే, అతడిని కొన్ని రోజుల క్రితం కంపెనీ విధుల నుంచి తొలగించింది.  దీంతో నిందితుడి కోపం వచ్చింది.  తన వద్ద ఉన్న గన్ తో కాల్పులు జరిపారని, అనంతరం తనను తాను కాల్చుకొని మరణించినట్టుగా తెలుస్తోంది.  ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.