ప్లే స్టోర్ నుంచి మిత్రోన్ యాప్ ను ఎందుకు తొలగించారు ? 

ప్లే స్టోర్ నుంచి మిత్రోన్ యాప్ ను ఎందుకు తొలగించారు ? 

టిక్ టాక్ పోటీగా వచ్చిన మిత్రోన్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసేసారు.. దీనికి గల కారణాలు ఇంకా గూగుల్ నుంచి కానీ లేక మిత్రోన్ యాప్ నుంచి కానీ వివరణ ఇవ్వలేదు.. 

కొద్ది కాలం లోనే 5 మిలియన్ డౌన్ లోడ్ సాధించిన ఈ మిత్రోన్ యాప్ చాలా అవధి కాలంలో ఫేమస్ అయిపోయింది.. గూగుల్ పాలసీ వైలేషన్స్ ఉంటే సాధారణంగా ఇలా చేస్తారు.. 

ఒక పాకిస్తానీ కోడింగ్ సంస్థా నుంచి ఈ యాప్ కోడ్ ను ఐఐటీ విద్యార్థి కొని మోడీ ఫేమస్ వర్డ్  మిత్రోమ్ లనే ఉండేల పేరు పెట్టి ఈ యాప్ ను  భారతీయులకు కనెక్ట్ అయ్యేలా చేసాడు ఈ యాప్ ఓనర్.. 

ఐ స్టోర్ ఈ యాప్ ను అసలు అందుబాటులోనే కాదు.. ప్లే స్టోర్ లో ఎంటర్ అయిన ఈ యాప్ ఇప్పుడు అక్కడ నుంచి కూడా తొలగించబడింది.. 

Tags

follow us