ఇద్దరు మెగాస్టార్స్ కలిస్తే

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో కలిసిన ఒక పిక్చర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసారు.
చిరంజీవి అయన ఇంట్లో 80′ రి యూనియన్ చేస్తున్నారు.. దానికి గాను వచ్చిన మోహన్ లాల్ ఈ అమూల్య మైన పిక్చర్ ని ఫాన్స్ కి గిఫ్ట్ గ ఇచ్చారు..
