మోక్షజ్ఞ ను చూసి లబో దిబో మంటున్న ఫ్యాన్స్
నందమూరి బాలకృష్ణ 60 వ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఫ్యామిలీ తో కలిసి కేక్ కట్ చేసారు..
అయితే ఆ సమయం లో అక్కడ బాలయ్య బాబు ఇద్దరి కూతుర్లు అలానే కొడుకు మోక్షజ్ఞ కూడా అక్కడే ఉన్నారు..
మోక్షజ్ఞ ను చూసిన నందమూరి ఫ్యాన్స్ .. ఇలా అయ్యిపోయాడు ఏంటి అంటూ బాధ పడుతున్నారు.. కానీ ఇది మొదటి సారి కాదు.. మోక్షజ్ఞ ను చూసిన ప్రతి సారి ఫ్యాన్స్ కు అదే నిరాశ..
ఎందుకు అంటే నందమూరి అభిమానులు ఆ వంశం నుంచి మరో హీరో రావాలి అని అనుకుంటున్నారు.. మోక్షజ్ఞ రూపంలో ఆ కోరిక తీరుతుంది ఏమో అని ఆశ పడుతున్న ఫ్యాన్స్ కు ఇలాంటివి చూసి నప్పుడు నిరాశే మిగులుతుంది..
