బిబి4 లీక్: ఈ వారం మోనాల్ ఎలిమినేట్ !

బిబి4 లీక్: ఈ వారం మోనాల్ ఎలిమినేట్ !

నాగార్జున హోస్ట్ గా వస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకు వచ్చేసింది. ఈ వారంతో కలిపి ఇంకో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ వారం నామినేషన్ లో ఉన్నవారు అఖిల్, అభిజిత్, అవినాష్, మోనాల్, హారిక. ఈ వారం మోనాల్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యినట్లుగా తాజా సమాచారం.

మొదటి నుండి ఓటింగ్ తక్కువగా వస్తున్న బిగ్ బాస్ సేవ్ చేస్తూ వస్తున్నాడు. బిగ్ బాస్ చివరి దశకు వచ్చేసరికి హౌస్ మెంట్స్ మధ్య వేడి వేడి వాతావరణం మొదలైంది.. ఇక బిగ్ బాస్ కూడా మోనాల్ నూ సేవ్ చేసే పరిస్థితి లేదు. రేపు ప్రసారం అయ్యే ఎపిసోడ్ తో మోనాల్ ఎలిమినేట్ తెలిసిపోతుంది.

బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ కి ఎన్‌టి‌ఆర్ లేదంటే అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నారని సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 20 న జరగనున్నదని తెలుస్తుంది.

follow us