నా సఫోర్ట్ అఖిల్ కే అంటున్న మోనాల్ (కన్ఫ్యూషన్ లో అభిమానులు)

  • Written By: Last Updated:
నా సఫోర్ట్ అఖిల్ కే అంటున్న మోనాల్ (కన్ఫ్యూషన్ లో అభిమానులు)

బిగ్ బాస్ 4 ఈ వారం నామినేట్ అయిన వారిలో మోనాల్, అఖిల్, అవినాష్, అరియానా గ్లోరి ఉన్నారు. రోజు రోజుకు సరికొత్త టాస్క్స్, ట్విస్ట్స్ తో ఆద్యంతం ఉత్కంట గా సాగుతుంది. సీజన్ ఫోర్ ఫీక్స్ లోకి వచ్చేసరికి అందరిలోనే టెన్షన్ స్టార్ట్ అయింది. హౌస్ మేట్స్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. వారి వారి అభిమానుల్లో ఈ టెన్షన్ ఒక్కింత ఎక్కువ అనే చెప్పాలి.

ఇకా హౌస్ మేట్స్ లో నేను స్ట్రాంగ్ కంటెంట్ అనుకుంటు 12 వ వారం వరకు వచ్చిన మోనాల్ గజ్జర్ నామినేషన్ అయిన ప్రతిసారి సేవ్ అవ్వుతు వస్తుంది. అసలు ఆమె ఎలా సేవ్ అవ్వుతుందో అనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు. అఖిల్, అభిజిత్, ఆవినాష్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ తో క్లోజ్ గా మూవ్ అవ్వుతు ఇప్పటివరకు వచ్చిందనే సందేహం కలగక మానదు. రెండు రోజుల కిందట జరిగిన స్వాపింగ్ లో అఖిల్ కు నేను సపోర్ట్ ఇవ్వను అంటే ఇవ్వను అనేసరికి, అఖిల్ అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆపై మోనాల్ మీద కోపం తో ఉన్నారు. అఖిల్ అభిమానులనుండి కొద్దిగొప్ప వొట్స్ వచ్చే మోనాల్ కు ఈసారి అవి కూడా రావు అనే పరిస్థితికి వచ్చింది.

నిన్న జరిగిన ఎపిసోడ్ లో మోనాల్ ను మీ వోట్ ఎవరికి వేస్తారు అనే సందర్భం వచ్చినప్పుడు మాట తడబడకుండా అఖిల్ పేరు చెప్పింది. నిన్న జరిగిన ఎపిసోడ్ తో అఖిల్ అభిమానులు కాస్త చల్లబడ్డారు. మోనాల్ ఆడిన గేమ్ ప్లాన్ మాత్రం సూపర్ అంటున్నారు కొందరు. మోనాల్ ఈ మూడు రోజుల ఆడిన ఆటను చూస్తే, ఈ వారం నుండి కూడా సేవ్ అవ్వచ్చు అని తెలుస్తుంది. రాహుల్ కూడా మోనాల్ కే సపోర్ట్ చెయ్యమంటున్నాడు.

follow us