టాప్ 10 ట్వీట్టర్ హ్యాండిల్స్ లిస్ట్ లో మహేష్ బాబు

ట్వీట్టర్ ఇండియా అనౌన్స్ చేసిన టాప్ 10 లిస్ట్ మహేష్ బాబు 9 వ స్తానం లో నిలిచారు.. ఎంటర్టైన్మెంట్ లిస్ట్ లో మెగా వాళ్ళ విభాగం లో ఆయన ఈ స్థానంలో నిలిచారు..
దళపతి విజయ్ ఐదవ స్తానం లో నిలిచారు..
అలానే మహిళల విభాగం లో రకుల్ ప్రీత్ ఇంకా కాజల్ అగర్వాల్ స్తానం సంపాదించుకున్నారు.. అగర్వాల్ కి 7 వ స్థానం అలాగే రకుల్ ప్రీత్ కి 10 వ స్థానం లభించాయి .
గోల్డెన్ ట్వీట్ అవార్డు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అందుకున్నారు.. అయన ట్వీట్ కి ఎక్కువ రి ట్వీట్స్ ఇంకా రెస్పాన్స్ వచ్చినందుకు..
Tags
Web Stories
Related News
సూపర్ స్టార్ మూవీ లో అల్లు అర్జున్ కూతురు..?
4 weeks ago
న్యూ ఇయర్ సందర్బంగా మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన మహేష్ బాబు
4 weeks ago
మహేష్ తో రిలేషన్ లో ఉన్నప్పటి విషయాలను తెలిపిన నమ్రత
1 month ago
మహేష్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్..
2 months ago
మహేష్ కాల్ తో అడివి శేష్ కన్నీరు
2 months ago