సినిమా :రంగ్ దే నటీనటులు : నితిన్, కిర్తి సురేశ్, నరేశ్, వెన్నెల కిశోర్, కౌసల్య, బ్రహ్మజీ తదితరులు నిర్మాణ సంస్థ : సితారా ఎంటర్టైన్మెంట్ దర్శకత్వం : వెంకీ అట్లూరి సంగీతం : వీ శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరాం ఎడిటింగ్ : నవీన్ నూలీ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మహానటి కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా రంగ్ దే. ఈ సినిమాను తొలి ప్రేమ చిత్రాన్ని తెరకెక్కించిన […]
వ్యవసాయం లో నష్టాలు తప్ప లాభాలు ఉండవని ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఒక వేళ లాభాలే ఉంటే ఊర్లో పొలాలను వదిలేసి ఎంతోమంది రైతులు సిటీకి వచ్చి కార్మికులుగా పనిచేయరు. కొంతమంది వ్యవసాయం చేయడం తప్ప వేరే పని తెలియక అప్పులు చేస్తూ తిప్పలు పడుతూ వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తుంటారు. అలాంటి అంశాలన్నీ కలగలుపుకుని తీసిన సినిమానే శ్రీకారం. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటించాడు. ఇక శివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎలా […]
నవీన్ పొలిశెట్టి హీరోగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా జాతి రత్నాలు. ఈ సినిమాలో ఫరీదా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించగా…ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈ సినిమా నుండి విడుదలైన చిట్టి అనే పాట సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా సినిమా టీజర్, ట్రైలర్ పై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా పై అంచనాలు […]
సందీప్ కిషన్ తన కెరీర్ లోనే మొదటిసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేసాడు. అదే ఏ1 ఎక్స్ ప్రెస్. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. సినిమాను తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన నాప్టే తునై అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. తమిళ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. ఇక ఇప్పటికే సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో […]
తెలుగులో వచ్చిన సీరియల్స్ లో ఇప్పటికీ..ఎప్పటికీ గుర్తుండిపోయే సీరియల్స్ మొగలి రేకులు, చక్రవకం ఈ రెండు సీరియల్స్ లో హీరోగా నటించింది ఉరఫ్ సాగర్. టీవీ నటుడిగా క్రేజ్ సంపాదించుకున్న సాగర్ సిద్ధార్థ్ అనే సినిమాతోనే టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. ఆ తరవాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. ఇక తాజాగా “షాది ముబారక్” […]
దర్శకుడు చిన్ని కృష్ణ డైరెక్షన్ లో నందిత శ్వేత ప్రధాన పాత్ర పోషించిన సినిమా “అక్షర”. ఈ సినిమా ప్రస్తుత విద్యావ్యవస్థ లో ఉన్న లోపాలు..విద్యా వ్యవస్థలో కార్పొరేట్ దోపిడీ ప్రధాన అంశంగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అలరించాగా… సినిమా కోసం పలువురు సెలబ్రెటీ లు చేసిన ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రేయేట్ అయ్యింది. అంతే కాకుండా ఎమ్మెల్సీ కవిత కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ […]