సుశాంత్ మరణం వెనక వీరు ఉన్నారా ?

  • Written By: Last Updated:
సుశాంత్ మరణం వెనక వీరు ఉన్నారా ?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తో బాలీవుడ్ ఉల్లిక్కి పడింది.. ఒక్కో హిట్ అందుకుంటూ వస్తున్న సుశాంత్ మరణం వెనక అసలు కారణాలు తెలియ రాలేదు.. గత కొంత కాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నసుశాంత్ మరణంకు కారణం కరణ్ జోహార్ , ఏక్తా కపూర్ ( బాలాజీ టెలి ఫిల్మ్స్ సంస్థ అధినేత ) , సల్మాన్ ఖాన్ , భట్ ప్రొడక్షన్స్ అంటూ , బాలీవుడ్ లోను కొంత మంది ప్రముఖుల పేరులు అలానే సంస్థల పేరులు వినిపిస్తున్నాయి.. తొందరలో పోలీసులు కొంత మందిని విచారించాలని కూడా భావిస్తున్నారు.. 

కానీ ఈ బడా సంస్థలు చాలా చిన్న హీరోలను బాలీవుడ్ కు పరిచయం చేసాయి.. అవకాశాలు రాక కనుమరుగు అయిపోయిన వాళ్లలో స్టార్ హీరో హీరోయిన్ల కొడుకు కూతుర్లు కూడా ఉన్నారు.. జన్వి కపూర్ ఇంత వరకు ఒక పెద్ధ సినిమా లేదు.. ఇలా చూసుకుంటే పోతే చాలా మందికి  అవకాశాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు.. అందరికి బాలాజీ టెలి ఫిల్మ్స్ లో నటించాలని ఉంటుంది కానీ నటించే అవకాశం రాదు.. కొన్ని పట్టాలు ఎక్కి ఆగిపోతే.. కొన్ని షూటింగ్ దాకా వచ్చి ఆగిపోతాయి.. వాటికీ కారణం సంస్థలు వాటి అధినేతలు అంటే ఎలా..  

విజయ్ దేవేరుకోండ ను బాలీవుడ్ కు పరిచయం చేస్తుంది కూడా కరణ్ జోహార్ ఏ.. ఒక వ్యక్తి ఇండస్ట్రీ లోని అటు పోటు లను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే అది సంస్థల తప్పు ఎలా అవ్వుతుంది.. పోనీ అలా అయితే సుశాంత్ సింగ్ కు అసలు అవకాశాలు ఎందుకు వచ్చేవి.. 

ఏది ఏమైనా ఇండస్ట్రీ లో ఒక యువ హీరో మరణం బాధాకరం.. అలానే బడా సంస్థలను స్టార్ హీరో లను నిర్మాతలను దుయ్య పట్టడం కూడా మంచిది కాదు.. వాక్చాతుర్యం ఉంది కదా అని ఇష్టం వచ్చి నట్టు సోషల్ మీడియా లో మాట్లాడడం మంచిది కాదు నిజానిజాలు తెలియకుండా.. 

Tags

follow us