నాగ అశ్విన్ తో చిరంజీవి సినిమా ?

నాగ అశ్విన్ తో  చిరంజీవి సినిమా ?

మహానటి తరువాత నాగ్ అశ్విన్ కాలి గానే ఉన్నారు.. ఆయన అంత తొందరగా సినిమాలు చేయరు.. ఎవడే సుబ్రహ్మణ్యం తరువాత మహానటి .. నాగ్ అశ్విన్ కి సినిమా తీయడం లో ప్రత్యేకత  ఉంటుంది.. 

చిరంజీవి అశ్వని దత్తు నిర్మాతగా ఒక సినిమా చేస్తా అని మాట ఇచ్చారు… దానికి సంబంధించి నాగ్ అశ్విన్ మెగాస్టార్ కి కథ చెప్పడం అది ఆయనకి నచ్చడం.. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయమనడం జరిగి పోయాయి.. కొరటాల శివ సినిమా అయ్యాక చిరంజీవి ఈ సినిమా ని మొదలు పెడతారు.. 

హీరో ని కానీ సినిమా ని ఒక ప్రత్యేక స్టైల్ లో చూపించే అశ్విన్ ఈ సినిమా తీస్తారో చూడాలి మరి.. 

Tags

follow us

Web Stories